రాష్ట్రంలో రాహుల్ పర్యటనను అడ్డుకోవడానికి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాహుల్ పర్యటన విజయవంతం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
గత కొంతకాలంలో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏకమయ్యారు.
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) . పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తీరుతో కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వచ్చాయి. తాజాగా లేఖతో సరిపెట్టారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆసంతృప్తితో ఉన్న సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.
Be Alert: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్లను కూడా వదలడం లేదు.
కాంగ్రెస్ లో నేను కోవర్టునా? కోవర్టు ఎవరో అందరికీ తెలుసు. నాపై అవాకులు చెవాకులు రాస్తున్నారు.. చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ అంటే ఒక డ్రైవర్‌తో సమానం.
Congress - Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ,
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్నారని ఎన్నికల సీఈవో శశాంక్ గోయల్‌కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు...
హుజురాబాద్ పోస్ట్‌మార్టంపై హస్తినలో నిర్వహించిన సమీక్షలో కరుణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు ఒక్కొక్కొరు ఒక్కో కారణం చెప్పుకొచ్చారు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు.