ఏపీలో రాజకీయ దుమారం రేపిన ఎన్నికల కమిషనర్ మార్పు వెనుక జగన్ పెద్ద వ్యూహమే దాగున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు మార్చడంతోపాటు కొత్త ఎన్నికల కమిషనర్గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జస్టిస్ కనకరాజ్ను నియమించడం వెనుక పెద్ద వ్యూహం దాగుందని తెలుస్తోంది.