Coronavirus Effect: రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు ఎక్కువగా గుమిగూడే సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, ఫార్మసీలకు దిశానిర్దేశాలను జారీ చేసింది. కరోనాను కట్టడి చేసే క్రమంలో భాగంగా ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని పేర్కొంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివ