ఓ ఇటాలియన్ షిప్‌కు కరోనా ఎఫెక్ట్ తగిలింది. వైరస్ భయంతో ఆ ఓడ 5 రోజులుగా సముద్రంలోనే నిలిచిపోయింది. రోమ్ నగరానికి సమీపంలో షిప్ ను నిలిపివేశారు.ఆ షిప్లో చైనాకు చెందిన దంపతులు..జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందన్న అనుమానంతో ప్రయాణికుల నుంచి వేరుచేసి వే�
భారీ లోడ్‌తో వెళ్తున్న బ్రెజిల్‌కు చెందిన ఇటాలియన్ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. సుమారు రెండు వేల కార్లతో వెళ్తున్న నౌక.. మార్గం మధ్యలో కుప్పకూలిపోయింది. ఇందులో 37 పోర్చీ కార్లు ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఆడీ కార్లతో పాటు విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన కార్లు ఉన్నట్లు అధికారి తెలిపారు.