ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న రామ్, పూరిలకు ఈ సినిమా బిగ్ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో ఈ చిత్రాన్ని రీమ�