‘ఇస్మార్ట్ శంకర్’ తో రామ్, పూరీలు బంపర్ హిట్ కొట్టారు. పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మేకింగ్, రామ్ ఇస్మార్ట్ యాక్టింగ్‌తో సినిమా పెద్దపులిలా బాక్సాఫీస్‌పై యుద్దం చేసింది. సరైన బొమ్మ పడితే మాస్ ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆదరిస్తారో ఈ మూవీ జబర్దస్త్‌గా ఫ్రూవ్ చేసింది. ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలె
రామ్ పోతినేని.. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా అతడు రెండు రోజుల క్రితం విదేశీ టూర్ ముగించుకుని వచ్చాడు. చిత్రం సక్సెస్ మీట్లో పాల్గొన్న రామ్.. చక్కటి క్లాస్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. క్లాసిక్ డ్రెస్ సెన్స్ ఫాలో అవుతూ గాగుల్స్‌లో రామ్ అప్పీరెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆసక్
‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా తర్వాత పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ మూవీ చేయబోతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. ‘పోకిరి, బిజినెస్‌మేన్’ సినిమాలతో మహేష్ బాబుకు రెండు హిట్స్ అందించిన పూరి.. ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దే
సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ నోటి దురుసుకు.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’పై ఆయన చేసిన ట్వీట్‌కు రౌడీ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్స్ కంటే తక్కువగా ‘డియర్ కామ్రేడ్’ కలెక్షన్స�
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గత వారం విడుదలై అన్ని సెంటర్లలోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా బీసీ సెంటర్ల ప్రేక్షకులైతే ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సం�
ఎవరు అండీ..మాస్, మసాలా సినిమాలను జనాలు ఆదరించరు అని చెప్పింది. పూరి జగన్నాథ్ కొడితే బాక్సాఫీస్ లెక్కలు సెట్ రైట్ అయ్యాయి. మరోసారి మాస్ బోనాంజా అంటే ఏంటో ఈ ఏస్ డైరక్టర్ చేసి చూపిచ్చాడు. మాములుగా లేదు ట్రేడ్ రిపోర్ట్. ఆడియెన్స్ ఎగబడి థియేటర్స్‌కు పరుగులు పెడుతున్నారు. పడినా మళ్లీ, మళ్లీ లేవడం పూరికి అలవాడు. అదే చేసి చూపిం
‘ఇస్మార్ట్ శంకర్’ బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అవ్వడానికి అస్సలు ఇష్ట పడటం లేదు, మూడు రోజుల్లో అద్బుతమైన వసూళ్లు సాధించిన ఈ సినిమా నాలుగో రోజు కూడా అన్ని చోట్లా అద్బుతంగా హోల్డ్ చేసి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకు పోతుంది. వీకెండ్ కావడంతో మాస్ ఆడియెన్స్ ఎగబడి థియేటర్స్‌కు వస్తున్నారు. టాలీవుడ్లో మంచి మాస్ మూవీ వచ్చి చాల�
యస్..పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.“ఇస్మార్ట్ శంకర్”తో ఇండస్ట్రీ దిమ్మతిరిగిపోయే హిట్ ఇచ్చాడు. రెగ్యులర్‌గా ఒక ప్లాపో, యావరేజ్ సినిమానో ఇస్తాడనుకున్న వారి బెండ్ తీశాడు.థియేటర్స్ దగ్గర పూరి అభిమానుల రచ్చ మాములుగా లేదు. గత కొంతకాలంగా అచ్చం తమదైన సినిమా కోసం ఎదురుచూస్తున్న మాస్ ఆడియెన్స్ పూరికి ఏకంగా బీర్లతో అభిషేకం చేస్
‘ఇస్మార్ట్ శంకర్’తో పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్‌తో కలిసి బాక్సాఫీప్ లెక్కలు తేలుస్తున్నాడు. ఒకప్పుడు పూరి రేంజ్ వేరు..కానీ ప్రస్తుతం పూరి హిట్ లేక ఆకలితో ఉన్నాడు. తనని ఇంత దూరం తీసుకువచ్చిన మాస్ కోసం ఓ బోనాంజా హిట్ ఇవ్వాలని అలుపెరగని ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి ప్రయత్నం ఫలించింది..’ఇస్మార్ట్’ హిట్ ద