తెలుగు వార్తలు » ismart Shankar 7 days collections
ఎవరు అండీ..మాస్, మసాలా సినిమాలను జనాలు ఆదరించరు అని చెప్పింది. పూరి జగన్నాథ్ కొడితే బాక్సాఫీస్ లెక్కలు సెట్ రైట్ అయ్యాయి. మరోసారి మాస్ బోనాంజా అంటే ఏంటో ఈ ఏస్ డైరక్టర్ చేసి చూపిచ్చాడు. మాములుగా లేదు ట్రేడ్ రిపోర్ట్. ఆడియెన్స్ ఎగబడి థియేటర్స్‌కు పరుగులు పెడుతున్నారు. పడినా మళ్లీ, మళ్లీ లేవడం పూరికి అలవాడు. అదే చేసి చూపిం