తెలుగు వార్తలు » iSmart Beauty dance performance
తెలుగు బుల్లితెరపై విజయవంతంగా దూసుకుపోతోన్న బిగ్‌బాస్ 3 ఫైనల్‌కు వచ్చేసింది. ఈ వారంలో ‘బిగ్‌బాస్’ విన్నర్ ఎవరో తేలనుంది. ఇక నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ సీజన్ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారని.. ఆయనే విన్నర్‌ను ప్రకటిస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారి�