తెలుగు వార్తలు » Islamic State Of Iraq And Khorasan
ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో లింక్ కొనసాగిస్తున్న భార్యాభర్తల జంటను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్ కి అనుబంధంగా ఉందని భావిస్తున్న 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఖొరసాన్' అనే మరో సంస్థతో కూడా టచ్ లో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.