తెలుగు వార్తలు » ISL Table 2020-21
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రసవత్తరంగా జరుగుతోంది. మ్యాచ్..మ్యాచ్ కు ఈక్వేషన్స్ మారపోతున్నాయి. ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన గోవా ఎఫ్‌సీ జట్టు తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.
ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా నార్త్ ఈస్ట్ యునైటెడ్ టీమ్ రెండో విజయం తన ఖాతాలో వేసుకుంది.