తెలుగు వార్తలు » iskcon rathyatra
ఇటీవల తన ‘ హిందూ పోకడ ‘తో ముస్లిం మత గురువుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్న బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ వారికి మరో షాక్ ఇచ్చింది. (ఈమెకు ముస్లిం మతగురువులు ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే). కోల్ కతా లో ఈ నెల 4 న ‘ ఇస్కాన్ ‘ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం) నిర్వహించనున్న రథయాత్ర ప్రారంభోత్సవాన�