తెలుగు వార్తలు » ISIS Warns Terrorists Amid Coronavirus Scare
COVID 19: వాళ్లకు జాలి, దయ, మనసాక్షి ఏమి ఉండదు. నచ్చని వారిని అమానుషంగా.. ఇంకా చెప్పాలంటే దారుణంగా చంపేస్తుంటారు. అడ్డుగా ఉన్నవారిని అయితే బానిసలుగా చేసుకుని హింసిస్తారు. ఇక మహిళలను అయితే సెక్స్ బొమ్మలా మార్చి నరకయాతనకు గురి చేస్తుంటారు. ఎదుటివారి బాధ, ఆవేదన నుంచి సంతోషాన్ని పొందే ఆ రాక్షసులే ఐసీస్ ఉగ్రవాదులు. తమదైన తీరుతో ప�