తెలుగు వార్తలు » ISIS Links
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న ఓ జంటను..ఇంటిలిజెన్స్ సమాచారంతో ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైరుతి ఢిల్లీలో నివశిస్తోన్న జహన్జీవ్ సమీ, హీనా బషీర్ బేగ్ అనే జంట.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు యువతను ప్రేరిపించడంతో పాటు, ఉగ్రవాదం దిశగా వారిని ఆకర్షిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ప