తెలుగు వార్తలు » ISIS Chief
ఐసిస్ అధినేత అల్ బాగ్దాదీ ఆచూకీ ఎలా చిక్కింది ? ఎన్నో ఏళ్ళుగా సిరియాను అడుగడుగు జల్లెడ పడుతున్న అమెరికన్ సేనలకు ఇసుమంతైనా ఆచూకీ తెలియకుండా తప్పించుకు తిరుగుతూ.. వీలు చిక్కినప్పుడల్లా మెరుపుదాడులకు పాల్పడుతున్న వేల ప్రాణాలను హరించిన అల్ బాగ్దాదీని అనూహ్యంగా ఎలా ట్రేస్ చేశారు ? ఆదివారం ఈ దాడికి సంబంధించిన అమెరికా అధ్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఛీప్ అబూ బకర్ అల్ బాగ్దాది బతికే ఉన్నాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అతను ఒక వీడియోలో కనిపించాడు. సిరియాలో పాతుకుపోయిన ఐసిస్ సంస్థను 2014లో అక్కడి సైన్యం తరిమికొట్టింది. అప్పుడు జరిగిన బాంబు దాడులలో అబూ బకర్ మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. అప్పటి నుంచీ కనిపించకుండ�