తెలుగు వార్తలు » ISIS Boat
గత నెల శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు ఉగ్రదాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. అయితే వారు ఇప్పుడు లక్షద్వీప్ దీవుల మీదుగా కేరళ తీరానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాల