తెలుగు వార్తలు » ISIS Active In India Says Central Government
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముప్పు భారతదేశంలో కొనసాగుతోంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ గ్రూప్ యాక్టివ్‌గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.