తెలుగు వార్తలు » ISI Pushing
జమ్మూకశ్మీరులో ఉగ్ర దాడి చేసేందుకు పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో 118 మంది పాక్ ఉగ్రవాదులు పొంచిఉన్నట్లు భారత నిఘావర్గాలకు సమాచారం అందింది.