తెలుగు వార్తలు » ISI agent
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో ఐఎస్‌ఐ ఆనవాళ్లు పోలీసులను కంగుతినేలా చేశాయి. తాజాగా జిల్లాలోని చిలకపాలెం టోల్ గేట్ ప్రాంతంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందడంతో, అతన్ని అదుపులోకి తీస్కోని ఎన్‌ఐఏకి సమాచారం అందించారు. ప్రస్తుతం అతడ్ని రహస్య ప్రాంతంలో విచారిస్�
దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా ఎస్పీ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఓ ఐఎస్ఐ ఏజెంట్ సహా నలుగురు అనుమానితులు దేశంలోకి ప్రవేశించారని, ఎప్పుడైనా దాడులు జరిగేందుకు అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఏజెంట్ సహా మరో నలుగురు అనుమానితులు గుట్టుచప్పుడ�