హర్యానాలో పంజాబ్ ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు లభించిన కొద్ది గంటల్లోనే హిమాచల్ అసెంబ్లీ వెలుపల ఖలిస్తాన్ జిందాబాద్ పోస్టర్, తరన్ తరణ్‌లో ఆర్డీఎక్స్ రికవరీతో రాష్ట్రంలో ఉగ్రవాద మేఘాలు కమ్ముకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
Swiss Bank Leak: స్విస్ బ్యాంక్ లీక్ చేసిన డేటా ప్రకారం.. పాకిస్థాన్ మాజీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ జనరల్ అక్తర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ పేరు స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్ల జాబితాలో బయటపడింది..
Pakistan Terror Attacks: పాముని ప్రేమగా పాలు పోసి పెంచుకున్నా.. అది విషం చిమ్ముతుంది.. అదే విధంగా తాలిబన్లు కూడా తమను పెంచి పోషించినవారిపైనే తిరిగి దాడి చేస్తారని పలు నివేదికల..
భారత ఆర్మీ మరో విజయం సాధించింది. 2008లో ముంబై ఉగ్రదాడిలో కసబ్‌ను సజీవంగా పట్టుకున్న భారత సైనికులు.. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ శిక్షణ ఇచ్చిన మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకుంది. అంతే కాదు ఈ వివరాలను ఆ టెర్రరిస్టు వెల్లడించాడు.
ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు తమ వీరంగాన్ని కొనసాగిస్తున్నారు. ఒక పక్క ప్రపంచానికి తాము శాంతిని కోరుతున్నట్టు ప్రకటనలు గుప్పిస్తూనే మరో పక్క అక్కడ ఆత్మ దౌర్జన్య కాండ కొనసాగిస్తున్నారు.
Pakistan setting LoC: పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. తన తోక జాడింపులు ఆపడం లేదు. విష బీజాలు నాటేందుకు ట్రెండ్ మార్చింది. ఇక టెక్నాలజీని వినియోగిస్తోంది. డ్రోన్లు ఎంట్రీ ఇవ్వకుండా జామర్లు పెట్టడంతో.. ఇప్పుడు మరో ఎత్తు వేసేందుకు ప్లాన్..
పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కశ్మీర్, ఖలిస్థాన్ ఉగ్రవాదులను అనుసంధానించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుధ్దరించేందుకు పాకిస్తాన్ లోని ఇంటర్ సర్వీసెస్ ఏజన్సీ ( ఐఎస్ఐ) కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలద్వారా తెలుస్తోంది. ఇందుకోసం మృతుడైన ఖలిస్థాన్ టెర్రరిస్ట్..
మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పై సాధ్వి ప్రాచీ మండిపడ్డారు. గతంలో ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడాలని పాకిస్తాన్ ఐ ఎస్ ఐ కి సమాచారం అందించారని..