తెలుగు వార్తలు » Ishitha Kumar
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ చోప్రా పెళ్లి ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇషిత తన సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినట్లు స్పష్టమౌతోంది. కాగా తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో కొంతకాలం కిందట సిద్దార్థ నిశ్చితార్థం జరిగింది. రీసెంట్‌గా వీరి పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేశారని.. అందుకే �