తెలుగు వార్తలు » Ishant Sharma started understanding Dhoni only post 2013
2007 నుంచి భారత్ తరుఫున ఆడుతున్నా కానీ.. 2013 తర్వాతే ధోనీ గొప్పతనం అర్థం చేసుకున్నానని బౌలర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. యంగ్ ప్లేయర్స్ తో మహీ వ్యవహరించే తీరుకు తాను ఫిదా అయ్యానని తెలిపాడు.