తెలుగు వార్తలు » Ishant Sharma Emotional
భారత పేసర్ ఇషాంత్ శర్మ వన్డే క్రికెట్లో తిరిగి ఆడాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. వరల్డ్ కప్ జట్టులోనూ ప్రాతినిథ్యం వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.