తెలుగు వార్తలు » Ishana
‘ప్యాడ్ మన్’ గురించి మనందరికీ తెలిసిందే. తమిళనాడుకు చెందిన అరుణాచలం మురగనాథం అనే వ్యక్తి అమ్మాయిల పీరియడ్ ఇబ్బందులను గమనించి శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేయడంతో పాటు.. ఈ రంగంలో ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఈయన కథ ఆధారంగానే బాలీవుడ్‌లో ‘ప్యాడ్ మన్’ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్ నటి�