తెలుగు వార్తలు » Ishan Kishan shone
Ind vs Eng: అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్దుమ్మురేపాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అండతో విరుచుకుపడ్డాడు. భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.