తెలుగు వార్తలు » Isaac Richards Telugu Speech
‘‘దేశ భాషలందూ తెలుగు లెస్స’’.. ‘‘తెలుగు ఈజ్ ది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’’ అంటూ పలువురు మన తెలుగు భాష గురించి ఎప్పుడో గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు పెరుగుతున్న సాంకేతికత, ఉద్యోగాలకు ఇంగ్లీష్ తప్పనిసరి కావడం లాంటి విషయాలతో మన భాషను మాట్లాడటం మర్చిపోతున్నాం. అయితేనేం విదేశాలలో తెలుగు భాషకు మంచి క్రేజ్ పెరుగుతోంది. అగ్రరాజ