తెలుగు వార్తలు » is the list of cities in the green zone of air pollution
కాలుష్యం ఈ మాట వింటుంటేనే భయమేస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. వాయు కాలుష్యంతో.. ప్రజలు ఆక్సిజన్ కొనుక్కొని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. వాయు కాలుష్యంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో నమ్మలేని నిజాలను పేర్కొంది. ఓ వైపు పెరిగిపోతోన్న కాలుష్య నియంత్రణపై తక�