తెలుగు వార్తలు » Is Shehnaz In Love With Siddharth
ప్రేమ.. ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో చెప్పలేం. కొంతమంది గొడవపడుతూ ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమను తెలియజేస్తారు. మరికొందరు అతి జాగ్రత్తల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇలా ఒక్కొక్కరి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే తీరులో ఒక జంట తమపై ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు. అదీ కూడా బిగ్ బాస్ హౌస్‌లో.. హిందీ బి�