తెలుగు వార్తలు » Is RTC strike helping Sye Raa movie
‘ఆర్టీసీ స్ట్రైక్’ పరోక్షంగా ‘మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహా రెడ్డి’కి హెల్ప్ అయ్యిందా అంటే.. అవుననే అనిపిస్తోంది. దసరా పండగ సందర్భంగా రిలీజైన సైరా సినిమా.. రిలీజైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తరువాత కూడా.. వీకెండ్స్‌లో దూసుకుపోతూ వచ్చింది. ఇదే సమయంలో ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికుల సమ్మెత