తెలుగు వార్తలు » IS recruit
గత రెండు మూడు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని సిక్కు మతస్థులకు చెందిన గురుద్వారాపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా.. మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ గురుద్వారాపై దాడి చేసింది మొత్తం నలుగురు ఉగ్రవాదులని అక్కడి పోలీస్ అధికారులు గుర్తించారు. ఈ నలుగురు ఉగ్రవాదుల్లో ఒ