తెలుగు వార్తలు » Is Puri Jagannadh's iSmart Shankar sequel
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కెరీర్‌లో.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఒకే దెబ్బకు మూడు పిట్టల సామెత మాదిరిగా.. ఒకే సినిమాతో.. హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మీకి కూడా లక్ కలిసి వచ్చింది. ఈ సినిమా.. రామ్ మూవీ కెరీర్‌లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పక�