తెలుగు వార్తలు » Is Producers Avoiding Suma
టాలీవుడ్ యాంకర్లలో సుమకంటూ ప్రత్యేక స్థానం ఉంది. పేరుకు మలయాళీ అయినా.. తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ బుల్లితెరను ఏలేస్తోంది. ఈవెంట్లు, రియాలిటీ షోలు.. గేమ్ షోలు.. ఆడియో ఫంక్షన్లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ కూడా సుమ హోస్టుగా వ్యవహరించాల్సిందేనని చాలామంది హీరోలు పట్టుబడతారు. ఇప్పుడు ఎందరో అందమైన యాంకరమ్మలు వచ్చినా.. సీనియార