ఐసిస్ ఉగ్రవాదులు బాగ్దాద్‌లో బాంబు దాడికి పాల్పడ్డారు. కిర్కుక్ ప్రావిన్స్‌లోని దాకుక్ గ్రామంలో ఐఏస్ ఉగ్రవాదులు మోర్టార్ బాంబులు పేల్చారు. ఈ పేలుడులో ఆరుగురు పౌరులు మృతి చెందగా..మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఇరాక్ పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్తానిక ఆస్పత్రులకు తరలించారు. ఇరాన్ లోని ప్రఖ్యాతి గాంచిన ఉగ్రసంస్థ