తెలుగు వార్తలు » Is Mahesh Babu movie inspiration for Motor Vehicles Act 2019
యాక్సిడెంట్లను నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ‘మోటార్ వాహనాల చట్టం 2019’కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేలు.. మైనర్లు వాహనం నడిపితే రూ.10వేలు.. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10వేలు.. డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను అతిక్రమించే ట్యా�