తెలుగు వార్తలు » Is Kim Jong Un Died
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని.. చైనా నుంచి ప్రత్యేక వైద్య బృందం కూడా వెళ్ళిందన్న వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు గుండె సంబంధిత ఆపరేషన్ జరిగిందని.. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళాడని వదంతలు ఎన్నో వచ్చాయి. అయితే తాజాగా కిమ్ చనిపోయాడంటూ పుకార్లు పెద్ద ఎత్�