తెలుగు వార్తలు » Is it possible to put out the boat from 315 feet underwater
సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. పడవపైకి తేలుతుందా లేదా అన్న సంశయం ఎక్కువవుతోంది. ఆధునిక యంత్రాలను వాడుతున్నా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా.. 315 అడుగుల్లో కూరుకుపోవడం ఆశలను అడియాశలు చేస్తోంది. తేలే అవకాశాలను బేరీజు వేసుకుంటే చాలా తక్కువనే చూపిస్తోంది. 1. కచ్చులూరులో జరిగిన ప్రమాదాన్ని చూస్తే