తెలుగు వార్తలు » Is He Is The Person Who Marries Niharika Konidela
మెగా డాటర్‌కు కాబోయే వరుడు ఎవరు అంటూ నెటిజన్లు తెగ వెతికేశారు. చివరికి పట్టేశారు. నిహారిక కొణిదెలను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు చైతన్య జొన్నలగడ్డ అని తెలుస్తోంది.