తెలుగు వార్తలు » Is DC Vs MI Match Fixed
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి ఊతం ఇస్తోంది తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్ వెర్సస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్.