తెలుగు వార్తలు » Is chocolate good to eat before an exam
పరీక్షలంటేనే పిల్లలు భయపడుతూంటారు. అందులో ఏం వస్తాయో? ఇంకా ఏం చదవాలో అని గాబరా పడిపోతూ ఉంటారు. ఈ కారణంగా ఆత్మనూన్యత లోపిస్తుంది. భయం పెరుగుతుంది. దీంతో మెదడుపై ఒత్తిడి పెరిగి.. ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. మరి పరీక్షల సమయాల్లో పిల్లలు ఎలా ఉండాలి? దానికి తల్లిదండ్రులు ఏం చేయాలి? అనే చిన్న టిప్స్ మీకోసం అందిస్తోంది టీవీ