తెలుగు వార్తలు » Is Anushka Shetty Teaming Up With THIS Director For Her Next Project
స్వీటీ అనుష్క చిత్ర పరిశ్రమలో 15 ఏళ్లు కంప్లీట్ చేసింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండస్ట్రీ పెద్దలు ఆమె మంచితనాన్ని, నటనాశక్తిని బహిరంగ వేదికగా ఆడియెన్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు స్వీటిలోని సేవాగుణాన్ని సైతం బయటపెట్టేశారు. దీంతే అనుష్క అంటే పాజిటీవ్ ఇంపాక్ట్ మరింత పెరిగిపోయింది. ‘భాగమతి’ తర్వాత ఈ సీని�