తెలుగు వార్తలు » is a twin-engine propeller
బొగోటా : కొలంబియాలో ప్రయాణికుల విమానం కూలి 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తరారీయా, డోరిస్ గ్రామాల మేయర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. డగ్లస్ డీసీ-3 విమానం శాన్‌జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు చెప్పారు. కూలిన వెంటనే విమానం మంటల�