తెలుగు వార్తలు » IRS officer
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు చెందిన ఓ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలోని బాపూదామ్ ప్రాంతంలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డీసీపీ ఈష్ సింఘాల్ కూడా చేరుకుని సంఘటనా స్థలిని పరిశీల