తెలుగు వార్తలు » irrigation scam
మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులైనా గడిచాయో, లేదో.. అప్పుడే అజిత్ తన కేసుల నుంచి బయటపడ్డారు. ఇరిగేషన్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఈయనపై దర్యాప్తును రద్దు చేసి 9 కేసులను ఎత్తివేస్తున్నట్టు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ వ�