తెలుగు వార్తలు » Irrigation Controversies
రాజోలిబండ.. ఈ మాట తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అనేక మార్లు వింటూ వస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ మాట తరచూ వినిపించడానికి కారణం రాజోలిబండ నీటి పంపకంపై కొనసాగుతున్న వివాదమే కారణం.