తెలుగు వార్తలు » Irrfan Khan Dies
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో ఇవాళ ఉదయం ముంబైలో తుది శ్వాస విడిచారు. దీనితో బాలీవుడ్ ఒక్కటే కాదు.. యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఆయన తల్లి సయిదా బేగం(95) ఐదు రోజుల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఆమె అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరు కాలేకపోయారు. ఇక