తెలుగు వార్తలు » Irrfan Khan death
సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులు నటులుగా కొనసాగుతున్నారు..
బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు, బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29న మరణించారు. ఏప్రిల్ 30నే ప్రముఖ నటుడు రిషీకపూర్ మృతిచెందారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో ఇవాళ ఉదయం ముంబైలో తుది శ్వాస విడిచారు. దీనితో బాలీవుడ్ ఒక్కటే కాదు.. యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఆయన తల్లి సయిదా బేగం(95) ఐదు రోజుల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఆమె అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరు కాలేకపోయారు. ఇక
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) ఆకస్మిక మృతి అందరిని షాక్‌కి గురి చేసింది. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల భారత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.