తెలుగు వార్తలు » Irrfan Khan admitted to ICU
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఇర్ఫాన్ తరలించారు.