రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డగా మారుతోంది. కస్టమ్స్ అధికారుల తనికీల్లో వరుసగా బంగారం పట్టుబడటం కలకల రేపుతోంది. దుబాయ్ నుంచి వచ్చే ప్రయణికుల వద్ద కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. తాజాగా.. శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ షార్జా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడిపై అనుమానంతో కస్టమ్�
గుంటూరు: మంగళగిరిలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడు శ్రీనివాసే జ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. స్నేహితుడు పవన్‌తో కలిసి శ్రీనివాస్.. జ్యోతిని హత్య చేసినట్లు వారు వెల్లడించారు. పెళ్లి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతోనే శ్రీనివాస్ ఈ హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలి�