తెలుగు వార్తలు » IRON Lady of Indian Politics
కొంతమందే కారణజన్ములవుతారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఓ రకమైన శూన్యత ఆవరిస్తుంది.. ఆ శూన్యతను భర్తీ చేయడం దాదాపుగా అసాధ్యమవుతుంది.. పురచ్చి తలైవి జయలలిత అలాంటి వారే!