తెలుగు వార్తలు » Iron Lady Indira Gandhi
ఒకాసారి దేశ చరిత్ర చూస్తే కొన్ని ఆసక్తికర ఘట్టాలు కనిపిస్తాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు చీల్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆమెను కాంగ్రెస్ నుంచి బహిష్కరించడమే ఇందుకు కారణం. ఇప్పుడున్న కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ కాదు. ఇందిరా కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి చీలి వచ్చిందే ఇందిర�