తెలుగు వార్తలు » Irfan Pathan Talked About The 'Only Regret' He Has
ఒక్క వన్ ఇయర్ సమయమిచ్చి సెలెక్టర్లు టీమ్‌ఇండియాలోకి తీసుకుంటామంటే.. మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా సురేశ్ రైనాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌చాట్‌లో మాట్లాడిన పఠాన్ తన మనసులోని విషయాలను పంచుకున్నాడు. నిజంగా అలా జరగాలంటే సరైన సంప్రదింపులు అవసరమని �